వచ్చినంత వేగంగా బయటకోచేస్తున్నారు ప్రజారాజ్యం పార్టి లోని వాళ్లు

అప్పుడెప్పుడో చిరంజీవి పలు సందర్బాలలో అన్నా మాటలు ఇప్పుడు నిజమవుతున్నై "లాగానివ్వండి ఎంత లాగుతారో ఎంత లాగితే అంత ముందుకు వెళతాం" అన్నా మాటలు ఇందుకు సరిపోతాయి ఇంతకాలం దగ్గరకు లాక్కుని ఒక్కసారిగా లూస్గా వదిలేసరికి మెల్ల మెల్లగా ఆ పార్తిలోనివాలు బయటకోచేస్తున్నారు.నాడు బ్రహ్మా రెడ్డి నేడు పరకాల ప్రభాకర్ డా.జి.సమరం,ఆంజినేయ రెడ్డి రేపు మిత్ర ఇక ఎల్లుండి ఎవరో......

మన తెలుగు

Posted by Sainadh.Srireddy under


ప్రస్తుతం జరుగుతున్నదేమిటంటే "అతిగా ఇంగ్లీష్ వింతగా తెలుగు" ఇది జరుగుతుంది ఒక్కడు కూడా తెలుగు సరిగ్గా మాట్లాడడు కదా దాన్ని కూని చేసి కంపు చేసి నలిపేసి చంపేస్తారు ."మన తెలుగు కన్నా ఇంగ్లీష్ మిన్న" అనే స్లోగన్ వినపడుతుంది.తెలుగు ఫై మక్కువ తగ్గుతుంది ఆంగ్లము ఫై మక్కువ పెరుగుతుంది.

"దేశ బాషలందు తెలుగు లెస్స" కాకుండా దేశ బాషలందు తెలుగు మొత్తానికి లేస్సైపోయింది.తెలుగు మాట్లాడక పొఇన పర్వలేదుకని దాన్ని కూని మాత్రం చెయ్యకండి. తెలుగులోని కమ్మదనాన్ని చంపకండి.

హడావుడి......

Posted by Sainadh.Srireddy under













బయట జరిగే విషయాల కన్నా లోపల జరిగే హడావుడి బాగా ఎక్కువవుతుంది.ప్రతి చిన్నదాన్ని పెద్దది చేసి చూపించేది మీడియా.ఆల్రెడీ నలిగిపోఇన మనిషిని పూర్తిగా నలిపి పిండి పిప్పి చేసి వేసిన న్యూస్ నే మల్లి మల్లి వేసి అదే టాపిక్ని నెల రోజులు పాటు సాగదీసి వదుల్తై.హత్యలేల చెయ్యాలో దోపిడిలేల చెయ్యాలో ఆసిడ్ ఎలా పొయ్యలో ఇటు వంటి మంచి పనులు నేర్పేది కేవలం మీడియా మాత్రమే "మీరు హత్య చేయ్యలనుకున్ట్టున్నారా " అయితే చూడండి 'హత్యలు మీకోసం' రాత్రి పన్నెండు గంటలకు.లాంటి న్యూస్ మరియు కలెక్టర్ గారి ఇంట్లో పది రూపాయిలు దోపిడి బ్రేక్ తరవాత చూడండి.అంటు చిన్నవి పెద్దవి అర్ధం పర్ధం లేనివాణ్ణి ఆ న్యూస్ లోనే ఉంటై.


అంతెందుకు ఎన్నో మంచి పనులు చేసి దేశంలోనే గొప్ప ఐ.టి అగ్రగణ్య సంస్త "సత్యం".ఏవో లెక్కల వల్ల దొరికిపొఇ మానసికంగా నలిగిపోఇన సత్యం రామలింగరాజు ని పూర్తిగ నలిపెస్తుంది కూడా మీడియానే.చచ్చిన పాముని చంపడమంటే ఇదే మరి .ఆసిడ్ దాడిలో గాయపడిన అమ్మయి హాస్పిటల్ లో నరకయాతనాలో ఉంటే ఈ మీడియా వాళ్ళు దాన్ని డైలీ సీరియల్ ల సాగదీసి బ్రేక్ తరవాత చుడండి బ్రేక్ తరవాత చుడండి అంటు అదేదో ఇంటరెస్టింగ్ న్యూస్ ల..చెప్పిందే చెప్పి చుపించిందే చూపించి చివరికి ఇలా కూడా హత్య చేయ్యోచు అని....

ఒకడు య.స్ కి ఇంకొకడు చిరంజీవి కి ఇంకొకడు చంద్ర బాబు కి మద్దత్తు పలుకుతూ వాళ్ళని పొగుడుతూ ఉంటారు.

అభిమానం ఉందోచు కాని దాని పరిమితి లో ఉండాలి.మితిమీరిన అభిమానం ఎందుకు పనికి రాదూ .ఎందుకోచిన బ్యానర్లు ఎందుకోచిన సేన్కుస్తాపణలు అంతంత డబ్బు తగలేసి ఆ పనులు చేసే కన్నా ఏదైనా ఒక పుణ్య కార్యం ఒక అన్నాదానం ఒక వస్త్ర దానం వంటివి చేస్తే పోయేదేముంది అల అని మీ అభిమానాన్ని నేను కించ పరచట్లేదు ..కష్టపడి సంపాదించిన డబ్బు అల పరబోసేకంటే ఇలా పంచిపెటడం మేలు కదా ఆలోచించండి.

కటినంగా మాట్లాడితే క్షమించండి..





గతము జూతమంటే కలగన్నయర్థంబు
నద్దుచు కాలమేమి నమ్మకాదు
క్షణములోని బ్రతుకు సంసార విభ్రాంతి
విశ్వదాభిరామ వినురవేమ

పరుల మోసపుచ్చి పరధనమార్జించి
కడుపు నింపు కొనుట కానిపద్దు
ఋణము సేయు మనుజుడేక్కువకేక్కునా
విశ్వదాభిరామ వినురవేమ

గుణవిహీన జనుని గుణ మెంచగా నేలా
బుద్దిలేని వాని పూజ ఎలా
మనసులేని వాని మంత్రంబులేలయా?
విశ్వదాభిరామ వినురవేమ




More about vemana in next post
కాంగ్రెస్ ఉచిత విద్యుత్ - సఫలమా? చాల వరకు ఉపయోగ పడిందిఆరోగ్యశ్రీ - సఫలమా? చాలామందికి ఉపయోగపడింది - ఉపయోగపడుతుందిఫీజులు/ఉపకారవేతనాలు - సఫలమా? ఇప్పుడే ఉపయోగంలోకి వస్తున్నయి.

పీ ఆర్ పీ - మీ కొత్త ఆలోచనలు ఫై వాటికి భిన్నంగా ఉండాలి . మీ ఆలోచనలు మార్చండి - కాంగ్రెస్ కు దగ్గరావున్న ఉన్నా పధకాలు ప్రవేశ పెట్టొద్దు. సామాజిక న్యాయం అంటూ అటు వారిని ఇటు వారిని దూరం చేసుకో వద్దు. సామాజికం అనేది మనిషి కుటుంభ పెంపకలోనే ఉంటుంది. అసలు సామజిక మార్పు భాల్యం లోనే మొదలవ్వాలి. అది మద్యలో అందరిలో రాదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించడి.
Heaven - it is ok but try to earn money at hellishdollars.com !
wealthyptr.com