గతము జూతమంటే కలగన్నయర్థంబు
క్షణములోని బ్రతుకు సంసార విభ్రాంతి
విశ్వదాభిరామ వినురవేమ
పరుల మోసపుచ్చి పరధనమార్జించి
కడుపు నింపు కొనుట కానిపద్దు
ఋణము సేయు మనుజుడేక్కువకేక్కునా
విశ్వదాభిరామ వినురవేమ
గుణవిహీన జనుని గుణ మెంచగా నేలా
బుద్దిలేని వాని పూజ ఎలా
మనసులేని వాని మంత్రంబులేలయా?
విశ్వదాభిరామ వినురవేమ
More about vemana in next post



0 comments: