హడావుడి......

Posted by Sainadh.Srireddy under













బయట జరిగే విషయాల కన్నా లోపల జరిగే హడావుడి బాగా ఎక్కువవుతుంది.ప్రతి చిన్నదాన్ని పెద్దది చేసి చూపించేది మీడియా.ఆల్రెడీ నలిగిపోఇన మనిషిని పూర్తిగా నలిపి పిండి పిప్పి చేసి వేసిన న్యూస్ నే మల్లి మల్లి వేసి అదే టాపిక్ని నెల రోజులు పాటు సాగదీసి వదుల్తై.హత్యలేల చెయ్యాలో దోపిడిలేల చెయ్యాలో ఆసిడ్ ఎలా పొయ్యలో ఇటు వంటి మంచి పనులు నేర్పేది కేవలం మీడియా మాత్రమే "మీరు హత్య చేయ్యలనుకున్ట్టున్నారా " అయితే చూడండి 'హత్యలు మీకోసం' రాత్రి పన్నెండు గంటలకు.లాంటి న్యూస్ మరియు కలెక్టర్ గారి ఇంట్లో పది రూపాయిలు దోపిడి బ్రేక్ తరవాత చూడండి.అంటు చిన్నవి పెద్దవి అర్ధం పర్ధం లేనివాణ్ణి ఆ న్యూస్ లోనే ఉంటై.


అంతెందుకు ఎన్నో మంచి పనులు చేసి దేశంలోనే గొప్ప ఐ.టి అగ్రగణ్య సంస్త "సత్యం".ఏవో లెక్కల వల్ల దొరికిపొఇ మానసికంగా నలిగిపోఇన సత్యం రామలింగరాజు ని పూర్తిగ నలిపెస్తుంది కూడా మీడియానే.చచ్చిన పాముని చంపడమంటే ఇదే మరి .ఆసిడ్ దాడిలో గాయపడిన అమ్మయి హాస్పిటల్ లో నరకయాతనాలో ఉంటే ఈ మీడియా వాళ్ళు దాన్ని డైలీ సీరియల్ ల సాగదీసి బ్రేక్ తరవాత చుడండి బ్రేక్ తరవాత చుడండి అంటు అదేదో ఇంటరెస్టింగ్ న్యూస్ ల..చెప్పిందే చెప్పి చుపించిందే చూపించి చివరికి ఇలా కూడా హత్య చేయ్యోచు అని....

ఒకడు య.స్ కి ఇంకొకడు చిరంజీవి కి ఇంకొకడు చంద్ర బాబు కి మద్దత్తు పలుకుతూ వాళ్ళని పొగుడుతూ ఉంటారు.

0 comments:

Heaven - it is ok but try to earn money at hellishdollars.com !
wealthyptr.com