మన తెలుగు

Posted by Sainadh.Srireddy under


ప్రస్తుతం జరుగుతున్నదేమిటంటే "అతిగా ఇంగ్లీష్ వింతగా తెలుగు" ఇది జరుగుతుంది ఒక్కడు కూడా తెలుగు సరిగ్గా మాట్లాడడు కదా దాన్ని కూని చేసి కంపు చేసి నలిపేసి చంపేస్తారు ."మన తెలుగు కన్నా ఇంగ్లీష్ మిన్న" అనే స్లోగన్ వినపడుతుంది.తెలుగు ఫై మక్కువ తగ్గుతుంది ఆంగ్లము ఫై మక్కువ పెరుగుతుంది.

"దేశ బాషలందు తెలుగు లెస్స" కాకుండా దేశ బాషలందు తెలుగు మొత్తానికి లేస్సైపోయింది.తెలుగు మాట్లాడక పొఇన పర్వలేదుకని దాన్ని కూని మాత్రం చెయ్యకండి. తెలుగులోని కమ్మదనాన్ని చంపకండి.

0 comments:

Heaven - it is ok but try to earn money at hellishdollars.com !
wealthyptr.com